ICC Cricket World Cup 2019 : Michael Holding Names India’s X-Factor Players ! || Oneindia Telugu

2019-05-18 344

ICC World Cup 2019: Legendary West Indies cricketer Michael Holding has picked out couple of players in the Indian team who could be the team’s X-factor players at the upcoming ICC World Cup 2019 in England and Wales.
#iccworldcup2019
#michaelholding
#viratkohli
#jaspritbumrah
#vijayshankar
#ambatirayudu
#kedarjadav
#cricket

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా కూడా ఒకటి. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు కప్పు గెలవాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకం అవుతారని వెస్టిండిస్‌‌కు చెందిన మాజీ క్రికెటర్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.

Videos similaires